ఈ 4 రూల్స్ పాటించకపోతే మీ క్రెడిట్ కార్డ్ ఔట్!

మీరు క్రెడిట్ కార్ట్ వాడుతున్నారా?

+ + +

+
+
+

అయితే.. ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి

లేకపోతే మీ కార్డ్ బ్లాక్ అయ్యే ఛాన్స్!

మీరు బిల్ గడువు దాటినా ఎంతకూ కట్టకపోతే బ్లాక్ ఖాయం

క్రెడిట్ కార్డ్ అప్లై చేసేటప్పుడు అంగీకరించిన రూల్స్ ను పాటించకపోతే బ్లాక్

జూదం, మనీలాండరింగ్ కోసం కార్డ్ వాడినా ఖతమే..

ఎక్కువ కాలం వాడకున్నా బ్లాక్ చేయడం ఖాయమే!