ఈ 11 షావోమీ ఫోన్లపై రూ.17,000 వరకు డిస్కౌంట్

అమెజాన్ సేల్ కన్నా ముందే స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్.

షావోమీ 12 ప్రో 5జీ ఆఫర్ ధర రూ.45,999... డిస్కౌంట్ రూ.17,000.

రెడ్‌మీ నోట్ 11 ఆఫర్ ధర రూ.10,799... డిస్కౌంట్ రూ.2,200.

షావోమీ 11టీ ప్రో 5జీ ఆఫర్ ధర రూ.28,999... డిస్కౌంట్ రూ.6,000.

రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ ఆఫర్ ధర రూ.16,999... డిస్కౌంట్ రూ.3,000.

షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఆఫర్ ధర రూ.19,749... డిస్కౌంట్ రూ.4,250.

రెడ్‌మీ 10 ప్రైమ్ ఆఫర్ ధర... డిస్కౌంట్ రూ.1,049.

రెడ్‌మీ ఏ1 ఆఫర్ ధర రూ.5,850... డిస్కౌంట్ రూ.649.

రెడ్‌మీ కే50ఐ 5జీ ఆఫర్ ధర రూ.19,999... డిస్కౌంట్ రూ.6,000.

రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ ఆఫర్ ధర రూ.11,749... డిస్కౌంట్ రూ.1,250.

రెడ్‌మీ 9 యాక్టీవ్ ఆఫర్ ధర రూ.7,499... డిస్కౌంట్ రూ.600.

రెడ్‌మీ 10ఏ ఆఫర్ ధర రూ.7,469... డిస్కౌంట్ రూ.1,030.

Watch This- రూ.12,000 లోపే నథింగ్ ఫోన్ 1... బిగ్ బిలియన్ ఆఫర్