పని+ఫిట్‌నెస్... బైక్ డెస్క్ విశేషాలివే
ఏసర్ ఇకైనెక్ట్ బీడీ3 బైక్ లాంఛ్.
పెడల్స్ తొక్కేటప్పుడు విద్యుత్ ఉత్పత్తి.
గంట సైక్లింగ్ చేస్తే 75 వాట్ల పవర్ ఉత్పత్తి.
ల్యాప్‌టాప్, ఫోన్ ఛార్జింగ్ చేయొచ్చు.
పెలోటాన్ బైక్, స్మార్ట్ డెస్క్ కాంబినేషన్.
LCD డిస్‌ప్లే ఫీచర్, స్మార్ట్‌ఫోన్ యాప్ యాక్సెస్.
బైక్ డెస్క్‌లో రెండు మోడ్స్.
ఒకటి వర్కింగ్ మోడ్, రెండోది స్పోర్ట్స్ మోడ్.
ఏసర్ ఇకైనెక్ట్ బీడీ3 బైక్ ధర 999 డాలర్లు.
Watch This- రూ.4,000 లోపే తిరుపతి టూర్ ప్యాకేజీ