రూ.30 వేల డిస్కౌంట్, రూ.7,899కే స్మార్ట్‌టీవీ

telugu.news18.com

ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. 

కూకా 32 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ ఉంది. 

32 ఇంచుల స్మార్ట్ టీవీపై ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. 

 ఏకంగా 78 శాతం మేర తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. 

కూకా 32 ఇంచుల స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 36,990గా ఉంది. 

అయితే దీన్ని ఇప్పుడు మీరు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,999కే కొనొచ్చు. 

అలాగే ఇందులో 40 ఇంచుల స్మార్ట్ టీవీ కూడా ఉంది. 

ఈ టీవీ ఎంఆర్‌పీ రేటు రూ. 39,999గా ఉంది. 

ఈ స్మార్ట్ టీవీపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా పొందొచ్చు. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకుంటే రూ. 1334 చెల్లించాల్సి వస్తుంది.