5జీ వచ్చేస్తోంది... రూ.25,000 లోపు 10 బెస్ట్ మొబైల్స్ ఇవే
Poco F4 5G: 10 5జీ బ్యాండ్స్ సపోర్ట్... ప్రారంభ ధర రూ.23,499.
Motorola Edge 30: 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్... ప్రారంభ ధర రూ.24,999.
Xiaomi 11i 5G: 8 5జీ బ్యాండ్స్ సపోర్ట్... ప్రారంభ ధర రూ.24,999.
Vivo T1 Pro 5g: 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్... ప్రారంభ ధర రూ.23,999.
Motorola G82 5G: 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్... ప్రారంభ ధర రూ.19,999.
OnePlus Nord CE 2 5G: 13 5జీ బ్యాండ్స్ సపోర్ట్... ధర రూ.24,999.
iQoo Z6 Pro 5G: 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్... ప్రారంభ ధర రూ.22,999.
Samsung Galaxy M53 5G: 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్... ప్రారంభ ధర రూ.21,999.
Realme Narzo 50 Pro 5G: 7 5జీ బ్యాండ్స్ సపోర్ట్... ప్రారంధ ధర రూ.17,999.
Redmi K50i 5G: 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్... ప్రారంభ ధర రూ.24,999.
Watch This- రూ.13,000 లోపే 43 అంగుళాల స్మార్ట్ టీవీ