ఓవల్ మొనగాడు

telugu.news18.com

ఐపీఎల్ 2023 సీజన్ ముగియగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా టీమిండియా ఇంగ్లండ్ కు వెళ్లనుంది.

జూన్ 7 నుంచి 11 మధ్య జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.

ఈ ఫైనల్ కోసం ఫస్ట్ బ్యాచ్ ఇప్పటికే లండన్ చేరుకుంది.


ఈ ఫైనల్ పోరుకు లండన్ లోని ఓవల్ ఆతిథ్యమివ్వనుంది.

ఓవల్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కు అద్భుతమైన రికార్డు ఉంది.

ఓవల్ లో మూడు మ్యాచ్ (5 ఇన్నింగ్స్ లు)లు ఆడిన అతడు ఏకంగా 391 పరుగులు చేశాడు.

ఇందులో రెండు సెంచరీలు.. ఒక అర్ధ సెంచరీ ఉండటం విశేషం. సగటు 97.75.

ఐదు ఇన్నింగ్స్ ల్లో అతడి స్కోరును చూస్తే వరుసగా.. 138 నాటౌట్, 7, 143, 80, 23.

స్మిత్ కు ఓవల్ అచ్చొచ్చిన గ్రౌండ్ అని గణాంకాలే చెబుతున్నాయి.

వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో స్మిత్ నుంచి భారత్ కు భారీ ముప్పు ఉండనుంది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి