రంగులతో మాయ చేసిన క్రికెట్ ముద్దుగుమ్మలు

telugu.news18.com

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి.

క్రికెటర్లు కూడా హోలీని ఘనంగా జరుపుకున్నారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు హోలీ సంబరాలు మామూలుగా లేవు.


తొలిసారి జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ కూడా భాగంగా ఉంది.

ఈ క్రమంలో జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో పాటు ఇతర ప్లేయర్లు రంగులతో తడిసిపోయారు.

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ అయితే హోలీ రంగులతో మెరిసిపోయింది.

ఆమెతో పాటు ఇతర ప్లేయర్లు కూడా హోలీని హుషారుగా జరుపుకున్నారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ఆర్సీబీ పేలవంగా ఆరంభించింది.

తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడింది. గుజరాత్ జెయింట్స్ తో జరిగే పోరు ఆర్సీబీకి కీలకం కానుంది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి