ధనాధన్ లీగ్ ఐపీఎల్ మరికొన్ని వారాల్లో మనముందుకు రానుంది.
ఈసారి కూడా అభిమానులను ధనాధన్ గేమ్స్ తో అలరించనుంది.
ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం
1. విరాట్ కోహ్లీ : 6,086 పరుగులు.
2. శిఖర్ ధావన్ : 5,764
3.డేవిడ్ వార్నర్ : 5,668
4.సురేశ్ రైనా : 5,528
5.ఏబీ డీ విలియర్స్ : 5,162
6. క్రిస్ గేల్ : 4,965
7.రాబిన్ ఉతప్ప : 4,950
8. ధోని : 4,878
9.దినేశ్ కార్తీక్ : 4,262
10. గౌతం గంభీర్ : 4,218
ఈసారి ఐపీఎల్ లో ఎవరు అత్యధిక పరుగులు సాధిస్తారో చూడాలి