స్టార్ క్రికెటర్స్..
వారి మూఢ నమ్మకాలు

telugu.news18.com

సచిన్ తన కెరీర్ లో ప్రతిసారి కూడా ఎడమ కాలికే మొదట ప్యాడ్ కట్టుకునే వాడు.

రాహుల్ ద్రవిడ్ కుడి కాలుకి మొదట ప్యాడ్ కట్టుకునే వాడు.

సెహ్వాగ్ తన జెర్సీపై నంబర్ లేకుండానే బరిలోకి దిగేవాడు.


గంగూలీ తన గురువు ఫోటోను ప్యాంట్ జేబులో పెట్టుకొని మైదానంలోకి అడుగుపెట్టేవాడు. 

కెరీర్ తొలి నాళ్లలో కోహ్లీ కేవలం ఒకే జత గ్లౌవ్స్ తో బ్యాటింగ్ చేసేవాడు.

బౌలింగ్ చేసే సమయంలో కుంబ్లే తన స్వెటర్, క్యాప్ ను సచిన్ చేతుల మీదుగా అంపైర్ కు అందజేసేవాడు. 

భారత్ ఆడే కీలక మ్యాచ్ ల్లో జహీర్ ఖాన్ తనతో పాటు ఎల్లో ఖర్చీఫ్ ను ఉంచుకునేవాడు.

భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ మెడలో తావీజుతో బరిలోకి దిగే వాడు. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి