స్మృతి నీ అందం అపురూపం..!

telugu.news18.com

పురుషాధిక్య క్రికెట్ సమాజంలో కూడా స్మృతి మంధాన (Smriti Mandhana)కి ఎనలేని క్రేజ్ ఉంది . 

స్మృతి మంధనా జులై 18, 1996 న ముంబైలో జన్మించింది. 

తన బ్యాటింగ్ తో పాటు అందంతో నేషనల్ క్రష్ గా మారింది. 

హీరోయిన్లను తలదన్నే అందంతో  మెరిసిపోతుంది స్మృతి.

తన అందమైన నవ్వు, అంతకంటే అందమైన చిలిపి నవ్వుతో ఎంతోమంది కుర్రాళ్ల మనసులు మనసులు కొల్లగొట్టింది. 

అద్భుతమైన ఆటతీరుతో పాటు ఆకట్టుకునే అందంతో మెరిసిపోయే స్మృతికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇన్ స్టా గ్రామ్ లో స్మృతిని దాదాపు 70 లక్షల మంది ఫాలో అవుతారు.

లేటెస్ట్ గా తన ఫాలోవర్ల కోసం ఓ అదిరిపోయే ఫోటోను పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలో కళ్లు జిగేల్ మనే డ్రెస్సులో మెరిసిపోయింది స్మృతి.

ఈ ఫోటోపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

స్మృతి మంధాన ఈజ్ ఆన్ ఫైర్ అంటూ హాట్ కామెంట్లు పెడుతున్నారు. 

మందాన 16 ఏళ్ల వయసులోనే.. జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. 

ఈ ముద్దుగుమ్మ బ్యాట్ పట్టుకుందంటే పరుగుల వరద పారాల్సిందే. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి