అందం
క్రికెట్ ఆడితే..! 

telugu.news18.com

పురుషాధిక్య క్రికెట్ సమాజంలో కూడా స్మృతి మంధాన (Smriti Mandhana)కి ఎనలేని క్రేజ్ ఉంది .

తన బ్యాటింగ్ తో పాటు అందంతో నేషనల్ క్రష్ గా మారింది. 

వుమెన్స్ క్రికెటర్లలో జనాల్లో ఆదరణ సంపాదించుకున్న క్రికెటర్లు చాలా తక్కువ మంది. 


అందులో వన్డే కెప్టెన్ మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధాన. 

అద్భుతమైన ఆటతీరుతో పాటు ఆకట్టుకునే అందంతో మెరిసిపోయే స్మృతికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. 

లేటెస్ట్ గా సంప్రదాయ దుస్తుల్లో స్మృతి మంధాన మెరిసింది. 

ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయ్. ఈ ఫోటోలకు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. 

స్మృతి అందం ముందు హీరోయిన్లు కూడా దిగదిడుపే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 70 లక్షల ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధాననే.

సంపాదనలో స్మృతి బౌండరీలు దాటి సిక్సర్‌లకు చేరుకోబోతున్నట్లే ఉంది ఆమె డీల్స్ చూస్తుంటే! 

నైకీ అంతటి సంస్థే స్మృతి దగ్గరికి వచ్చింది. 

స్మృతి ప్రస్తుత ఆస్తుల విలువ 40కోట్ల రూపాయలని స్టార్‌డమ్‌ నెట్‌వర్త్‌ డాట్‌ కామ్‌ ఇటీవల వెల్లడించింది. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి