వన్డేల్లో డబుల్ హీరోస్

telugu.news18.com

ఒకప్పుడు వన్డేల్లో సెంచరీ చేస్తే గొప్ప అనుకునే వాళ్లు.

కానీ, ఇప్పుడు డబుల్ సెంచరీలను సైతం ఈజీగా బాదేస్తున్నారు.

వన్డేల్లో ఇప్పటి వరకు 8 మంది బ్యాటర్లు డబుల్ ఘనతను అందుకున్నారు.


ఈ ఘనతను మొట్ట మొదట సాధించిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్.

1. 2010లో సౌతాఫ్రికాపై సచిన్ ఈ ఫీట్ ను అందుకున్నాడు.


2. వీరేంద్ర సెహ్వాగ్ (2011లో వెస్టిండీస్ పై)

3. రోహిత్ శర్మ ఏకంగా మూడు సార్లు వన్డేల్లో డబుల్ సెంచరీలను సాధించాడు.

రోహిత్ శర్మ.. శ్రీలంకపై రెండు సార్లు.. ఆస్ట్రేలియాపై ఒకసారి ఈ ఘనత అంతుకున్నాడు.

4. క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై)

5. మార్టిన్ గప్టిల్ (2015లో వెస్టిండీస్ పై)

6. ఫఖర్ జమాన్ (2018లో జింబాబ్వేపై)

7. ఇషాన్ కిషన్ (2022లో బంగ్లాదేశ్ పై)

8. శుబ్ మన్ గిల్ (2023లో న్యూజిలాండ్ పై)

వన్డేల్లో భారత్ నుంచే ఏకంగా ఐదుగురు ప్లేయర్లు డబుల్ సెంచరీ చేయడం విశేషం.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి