జడేజా ఐపీఎల్‌ రికార్డ్స్‌

telugu.news18.com

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా

ఇప్పటి వరకు కెప్టెన్‌గా అనుభవం లేని జడేజాకు బాధ్యతలు అప్పగించిన ధోనీ

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్‌ప్లేస్‌లో జడేజా 

2008 ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కప్‌ గెలవడంలో జడ్డూ కీలకపాత్ర 

 2013 ఐపీఎల్‌లో రూ.9.8 కోట్లకు జడేజాను కొనుగోలు చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఐపీఎల్‌ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన జడేజా టోటల్‌ రన్స్‌ 2,386 

ఐపీఎల్‌లో 127 వికెట్లు తీసి, 81 క్యాచ్‌లు అందుకొన్న బెస్ట్‌ ఆల్‌రౌండర్

జడేజా బ్యాటింగ్‌ స్ట్రైక్‌రేట్‌ 128.07.. 2020 సీజన్‌లో 171.85, 2021లో 145.51

ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌గా ఎన్నికైన జడేజాపై ఈ సీజన్‌లో భారీ అంచనాలు 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి