ముంబై జెర్సీలో
 దాగి ఉన్న రహస్యాలు

telugu.news18.com

ఐపీఎల్ (IPL)లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఉంది. 

ఇప్పటి వరకు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ను నెగ్గి.. అత్యధిక సార్లు చాంపియన్ గా నిలిచిన జట్టుగా ఉంది. 

ఇక ఐపీఎల్ లో అత్యధిక విజయాలను నమోదు చేసిన జట్టుగా కూడా ముంబై ఇండియన్స్ ఉంది.


ఐపీఎల్ 16వ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ సరికొత్త జెర్సీని ఆవిష్కరించింది.

ఎప్పటిలానే ముంబై ఇండియన్స్ బ్లూ కలర్ కే ఓటేసింది.

అయితే జెర్సీలో ముంబైలోని చారిత్రక ప్రదేశాలను యాడ్ చేసింది.

మొదటిది అరేబియా సముద్రం. 

కాలీ పీలీ : ముంబై వీధుల్లో తిరిగే ట్యాక్సీలు (నలుపు, పసుపు పచ్చ రంగులో ఉండేవి)

సీ లింక్ :  ముంబైలో మొత్తం 5 సీ లింక్స్ ఉన్నాయి. ముంబై ప్రజలు ప్రతి రోజు ఈ సీ లింక్స్ పై ప్రయాణం కూడా చేస్తుంటారు.

గేట్ వే ఆఫ్ ఇండియా

గోల్డ్ లైన్స్ : ముంబై బంగారు షాపులకు ప్రసిద్ధి

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి