భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 16వ బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ కు రంగం సిద్దమైంది. (PC : BCCI)
నాగ్ పూర్ వేదికగా తొలి టెస్టు ఫిబ్రవరి 9న ఆరంభం కానుంది. (PC : BCCI)
బోర్డర్ గావస్కర్ సిరీస్ లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్లు ఎవరో చూద్దాం
1. సచిన్ టెండూల్కర్ : 9 శతకాలు
2. స్టీవ్ స్మిత్ : 8 శతకాలు
3. రికీ పాంటింగ్ : 8 శతకాలు
4. విరాట్ కోహ్లీ : 7 శతకాలు
5. మైకేల్ క్లార్క్ : 7 శతకాలు
అయితే ఈ సిరీస్ ముగిసే సరికి ఈ ఆర్డర్ మారే అవకాశం కూడా ఉంది.