ఆటకి అందం తోడైతే.. హీరోయిన్లు కూడా బలాదూరే.. 

పురుషాధిక్య ప్రపంచంలో మెన్స్ క్రికెట్‌కి ఉన్న క్రేజ్, మహిళల క్రికెట్‌కి దక్కకపోయినా... ఈ మధ్య పరిస్థితిలో మార్పు వస్తోంది. 

ముఖ్యంగా భారత క్రికెట్‌లో స్మృతి మంధాన ఎంట్రీతో మంచి క్రేజ్ వచ్చింది. 

కారణం హీరోయిన్లతో కంటే అందంగా మెరిసిపోయే స్మృతి మంధాన గ్లామరే. 

అలా ప్రపంచంలో మేటి అందగత్తెలుగా గుర్తింపు పొందిన మహిళా క్రికెటర్లు ఎవరంటే...

ఆసీస్ మహిళా క్రికెటర్ ఎలిస్సా పెర్రీ... వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ వుమెన్ క్రికెటర్‌గా గుర్తింపు పొందింది.

స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేషనల్ క్రష్ గా మారింది ఈ బ్యాటర్.

సారా టేలర్... కళ్లు, చిరునవ్వు చూసి ఎంతటి వారైనా మైమరిచిపోవాల్సిందే. 

సనా మిర్... పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సనా మిర్... తన అందంతో భారత్‌లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.

ప్రియా పూనియా... సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న భారత మహిళా క్రికెటర్.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి