పెళ్లి కాకుండానే తండ్రులైన స్టార్ క్రికెటర్లు వీళ్లే..

telugu.news18.com

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్​ కమిన్స్​ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు.

తండ్రి అయిన తర్వాత తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు.

స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ నటి నటాషాతో పెళ్లికి ముందే డేటింగ్ చేశాడు.

అగస్త్య పుట్టిన తర్వాత ఈ జోడి పెళ్లి పీటలెక్కింది.

డేవిడ్ వార్నర్ కూడా పెళ్లికి ముందే తండ్రి పోస్ట్ పొందాడు.

2014లో మొదటి కుమార్తె జన్మించిన తర్వాత క్యాండిస్ ని పెళ్లి చేసుకున్నాడు వార్నర్.

వెస్టిండీస్ ప్లేయర్ బ్రావో కు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

ముగ్గురు పిల్లలకు తండ్రి అయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

పెళ్లి కాకుండానే స్టార్ ప్లేయర్ జో రూట్ 2017లో తండ్రి అయ్యాడు. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి