బ్యాట్ తోనే కాదు స్టిక్ తో కూడా ధోని సూపర్ 

telugu.news18.com

టీమిండియా క్రికెట్ చరిత్రలో ధోనికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

సాధారణ ప్లేయర్ గా కెరీర్ ఆరంభించి భారత క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనుడు ధోని

తన కెప్టెన్సీలో భారత్ కు రెండు సార్లు ప్రపంచకప్ ను అందించాడు.


2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోని కొట్టిన సిక్సర్ ఇప్పటికీ మనకు గుర్తుండే ఉంటుంది.

ప్రస్తుతం ధోని ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.

అయితే ధోని కొత్త లుక్ లో సందడి చేశాడు.

మరో ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ తో కలిసి ధోని గోల్ఫ్ ఆడాడు.

తన ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్ తో ధోని గోల్ఫ్ ఆడటం విశేషం.

ప్రస్తుతం ధోని న్యూ లుక్ ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి