మ్యాక్స్ X చార్లెస్

telugu.news18.com

రేసింగ్ ప్రియులకు శుభవార్త.

ఫార్ములా వన్ 2023 సీజన్ వచ్చేసింది. 

మార్చి 5న జరిగే బహ్రెయిన్ గ్రాండ్ ప్రితో 22 రేసుల సీజన్ ఆరంభం కానుంది.


గత సీజన్ లాగే ఈ సీజన్ లోనూ డ్రైవర్ చాంపియన్ షిప్ టైటిల్ ఫైట్ మ్యాక్స్ వెర్ స్టాపెన్, చార్లెస్ లెక్ లెర్క్ మధ్యే సాగే అవకాశం ఉంది.

గత సీజన్ తొలి అర్ధభాగంలో వీరిద్దరు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు.

అయితే రెండో అర్ధ భాగంలో ఫెరారీ రిలయబిలిటీ ఇష్యూస్ తో సతమతం అయ్యింది. దాంతో మ్యాక్స్ తో చార్లెస్ పోటీ పడలేకపోయాడు.

అయితే తమ సమస్యలను పరిష్కరించుకున్న ఫెరారీ.. రెడ్ బుల్ టీంకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమైంది.

దాంతో ఈ ఏడాది కూడా మ్యాక్స్ వర్సెస్ చార్లెస్ మధ్య ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది.

వీరిద్దరితో పాటు 7 సార్లు చాంపియన్ లూయిస్ హామిల్టన్, జార్జ్ రస్సెల్, కార్లోస్ సెయింజ్, సెర్జియో పెరెజ్, ఫెర్నాండో అలోన్సోలు కూడా రేసింగ్ ట్రాక్ పై పోటీ పడనున్నారు.

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి