టీమిండియా
 ‘ఒకే ఒక్కడు’

telugu.news18.com

టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది.

రెండో టి20లో కివీస్ పై 65 పరుగుల తేడాతో నెగ్గింది.

దాంతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.


ఇక ఈ మ్యాచ్ లో దీపక్ హుడా బ్యాట్ తో మరోసారి నిరాశ పరిచాడు.

అయితే బంతితో మాత్రం మెరిశాడు.

కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

ఈ క్రమంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు.

అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున సెంచరీతో పాటు 4 వికెట్లు తీసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.

ఈ ఏడాది ఆరంభంలో ఐర్లాండ్ పై హుడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి