బిడ్డ పుట్టాక 9 నెలలకు ప్రముఖ క్రికెటర్ పెళ్లి.. !

ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ పెళ్లి చేసుకున్నాడు

గర్ల్‌ఫ్రెండ్ బెకీ బోస్టన్‌తో  బైరాన్ బే సిటీలో కమిన్స్  వివాహం

కుటుంబ సభ్యులతో పాటు క్రికెటర్ నాథన్ లియాన్ హాజరు

ఈ జంటకు ఇప్పటికే 9 నెలల కొడుకు ఉన్నాడు. పేరు ఆల్బీ

పాట్ కమిన్స్, బెకో  బోస్టన్ పెళ్లి చేసుకున్న వేదిక చాలా కాస్ట్లీ

స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ ఉన్న ఈ బంగ్లాకు రోజుకు 7వేల డాలర్లు

2013లో పాట్ కమిన్స్, బెకీ బోస్టన్ తొలిసారి కలిశారు. ఆ  తర్వాత ప్రేమలో పడ్డారు

+ + +

+
+
+

2020 జూన్‌లో  పాట్ కమిన్స్, బెకీ బోస్టన్ నిశ్చితార్థ వేడుక జరిగింది.

+ + +

+
+
+

బిడ్డ పుట్టిన 9 నెలలకు వీరు పెళ్లి చేసుకున్నారు

+ + +

+
+
+

కమిన్స్ కంటే బెకీ బోస్టన్ వయసు 3 ఏళ్లు ఎక్కువ

+ +

+
+
+

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి