కృష్ణ వ్రింద‌ విహారి బ్యూటీ షిర్లే ఎవరు?

telugu.news18.com

కృష్ణ వ్రింద విహారి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న షిర్లే సెటియా

పాప్ సింగర్, యాక్ట్రెస్‌గా బాలీవుడ్‌లో షిర్లే సెటియా సూపర్ పాపులర్

నాగ శౌర్య హీరోగా నటిస్తున్న 'కృష్ణ వ్రింద విహారి' టీజర్‌లో బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్న షిర్లే

హిందీ పాప్ సాంగ్స్ ఇష్టపడేవారికి ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ గురించి పరిచయం అక్కర్లేదు

సాంగ్స్‌తో యూత్‌ను ఫిదా చేసిన షిర్లేకు యూట్యూబ్‌లో 3.82 మిలియన్ సబ్‌స్క్రైబర్స్

డామన్‌లో పుట్టి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ యూనివర్సిటీలో చదివిన యంగ్ యాక్ట్రెస్

టీ-సీరిస్ మ్యూజిక్ కాంపిటీషన్‌లో విన్నర్‌గా నిలిచి యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది

తన ఫస్ట్ సాంగ్‌ను బెడ్ రూమ్‌లో పైజామా ధరించి పాడటంతో.. ‘పైజామా పాప్ స్టార్’గా ఈమె ఫేమస్

2016లో హైదరాబాద్, ముంబైలో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించిన షిర్లే

ఫ్యూచర్ బాలీవుడ్‌ సింగింగ్ సెన్సేషన్‌గా షిర్లే నిలుస్తుందని పేర్కొన్న ‘ఫోర్బ్స్’ మ్యాగజైన్

నెట్‌ఫ్లిక్స్‌లో రిలైజైన ఆమె ఫస్ట్ మూవీ ‘మస్కా’తో ఇండస్ట్రీకి ఎంట్రీ

ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘నికమ్మ’ సినిమాలో అభిమన్యు దాసాని సరసన నటిస్తున్న షిర్లే

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి