అక్కినేని హీరోపై విష్ణుప్రియ కన్ను

telugu.news18.com

యాంకర్ గా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది విష్ణు ప్రియ

మోడలింగ్ చేసి యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ లేడీ.. బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది

ఆ తర్వాత చిన్ని తెరపై అడుగుపెట్టి యాంకర్‌గా పాపులారిటీ సంపాదించింది

అయితే ఈ యంగ్ లేడీ కన్ను అక్కినేని వారసుడు అఖిల్ పై పడింది

ఏ మాత్రం అవకాశం ఉన్నా అఖిల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ విష్ణు ప్రియ ఓపెన్ అయింది

తనకు అఖిల్ తో జ‌న్మ‌జ‌న్మ‌ల అనుబంధం ఉంద‌ని విష్ణు ప్రియ చెప్పింది 

అఖిల్ తో డ్యాన్స్ చేసే ఒక్క అవ‌కాశం వస్తే తన జీవితం ధన్యం అంటోంది ఈ అందాల యాంకరమ్మ

విష్ణు ప్రియ తీరు చూస్తుంటే అఖిల్ ని అస్సలు వదిలేలా అయితే కనిపించడం లేదు

గతంలో కూడా చాలాసార్లు అఖిల్ పై తనకున్న ఇంట్రెస్ట్ బయటపెట్టింది విష్ణు ప్రియ

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ యంగ్ యాంకర్ 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి