విజయ్‌తో రష్మిక వెకేషన్.. పిక్స్ వైరల్..

telugu.news18.com

ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. గీత గోవిందంతో తెలుగువారికి మరింత దగ్గరైయ్యారు రష్మిక. 

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌‌గా ఎదిగిన కూర్గ్ బ్యూటీ.. 


అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా లెవల్లో గుర్తింపు..


రష్మిక చేతిలో మిషన్ మజ్ను, యానిమల్ సినిమాలు ఉన్నాయి. 

తెలుగులో పుష్ప 2 పాటు వంశీ పైడిపల్లి, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న వారసుడులో హీరోయిన్‌గా నటిస్తోన్న రష్మిక..

ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలోను అవకాశం దక్కించుకున్నట్లు టాక్..ఇక అది అలా ఉంటే.. రష్మిక, విజయ్‌తో వెకేషన్‌కు మాల్దీవ్స్‌ వెళ్తున్నట్లు తెలుస్తోంది..


దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు మంచి స్నేహితులని తెలిసిందే.. 


ఈ జంట ఇప్పటికే ఓ రెండు సినిమాల్లో నటించారు. 

అంతేకాదు దాదాపుగా ఒకేసారి సినీ కెరీర్‌ను మొదలు పెట్టారు.

ఇక రష్మిక ఫస్ట్ హిందీ సినిమా గుడ్ బై ఈరోజు విడుదలవుతోంది..

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి