లైగర్  స్ట్రీమింగ్  డేట్ ఖరారు..

telugu.news18.com


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్.. 


అనన్యపాండే హీరోయిన్‌గా నటించారు.. మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది..

కథాకథనాలు బలంగా లేవని, చెత్త సినిమా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు సినిమాను చూసిన ప్రేక్షకులు..

 ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్ డేట్ వచ్చింది.. 

ఈ  సినిమా ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తవ్వడంతో లైగర్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. 


ఈ సినిమాను భారీ ధరకు కొన్న హాట్‌స్టార్ ఈ నెల 22న స్ట్రీమింగ్ రానుంది తెలుస్తోంది. 

ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుంది. 

థియేటర్‌లో ఘోరంగా విఫలమైన లైగర్.. ఓటీటీలో ఎలా ఆకట్టుకోనుందో చూడాలి.. విజయ్ ప్రస్తుతం ఖుషి అనే సినిమా చేస్తున్నారు.. సమంత హీరోయిన్..

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి