ప్రముఖ ఓటీటీలో లైగర్ స్ట్రీమింగ్..

telugu.news18.com


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లైగర్.. అనన్యపాండే హీరోయిన్‌గా నటించారు..

మంచి అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైంది..

మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ అయ్యింది..

ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా..

ఈరోజు నుంచి (సెప్టెంబర్ 22) హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది..చూడాలి మరి ఓటీటీలో ఎలా ఆకట్టుకోనుందో..

ఇక విజయ్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే..విజయ్ ప్రస్తుతం ఖుషి అనే సినిమా చేస్తున్నారు.. సమంత హీరోయిన్..

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి