వెంకటేష్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్..

ఘర్షణ -మణి రత్నం ముందుగా ఈ చిత్రంలో నాగార్జున, వెంకటేష్‌లతో తెరకెక్కిద్దామనుకున్నారు. 

రోజా (Roja): అప్పట్లో మణిరత్నం తన ప్రతీ సినిమాకు ముందు తెలుగు హీరోలనే సంప్రదించేవాడు. 

భారతీయుడు - ఈ చిత్రాన్ని వెంకటేష్.  రాజశేఖర్‌లతో తెరకెక్కిద్దామనుకున్నారు. 

ఒకే ఒక్కడు - ఈ చిత్రాన్ని ముందుగా వెంకటేష్‌తో తెరకెక్కిద్దామనుకున్నారు. 

సంతోషం - వెంకటేష్ రిజెక్ట్ చేసిన తర్వాత నాగ్ దగ్గరకు వెళ్లింది. 

కృష్ణం వందే జగద్గురుం (Krishnam Vande Jagadgurum): రానా హీరోగా క్రిష్ తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలోనూ ముందు వెంకటేష్ హీరో అనుకున్నారు.

గోవిందుడు అందరి వాడేలే - ఈ చిత్రంలో శ్రీకాంత్ పాత్రను వెంకటేష్‌తో చేద్దామనుకున్నారు. 

రాధా - మారుతి దర్శకత్వంలో ఆగిపోయింది. 

సావిత్రి - తేజ దర్శకత్వంలో సావిత్రి ఆగిపోయింది. 

ఆడవాళ్ళు మీకు జోహార్లు - ముందుగా వెంకటేష్‌ తీద్దామనుకున్నారు. 

క్రాక్ - రవితేజ కంటే ముందు వెంకటేష్ దగ్గరకు వెళ్లింది. 

కే.మురారి .. క్రాంతి కుమార్ దర్శకత్వంలో ‘రుద్ర వీణ’ సినిమా అనౌన్స్ చేసాడు. ప్రొడక్షన్ నెం.6తో ప్రారంభమైన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి