సమంత రిజెక్ట్ చేసిన హిట్, ఫ్లాప్ మూవీస్‌

మణిరత్నం ‘కడలి’ మూవీకి సెలక్ట్ అయ్యాక, ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిన సామ్

‘ఎవడు’ మూవీ ఓ షెడ్యూల్ పూర్తయ్యాక హెల్త్ ప్రాబ్లమ్స్‌తో తప్పుకున్న సమంత

వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో ‘బ్రూస్ లీ’ సినిమా చేయలేకపోయిన స్టార్ హీరోయిన్

‘ఐ’ సినిమా హీరోయిన్‌గా అనౌన్స్ చేశాక వ్యక్తిగత కారణాలతో ఆఫర్ క్యాన్సిల్ చేసుకుంది

పెళ్లి పనుల కారణంగా నాని ‘నిన్నుకోరి’ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన సక్సెస్‌ఫుల్ యాక్ట్రెస్

‘యూ టర్న్’ హిందీ రీమేక్‌లోనూ సమంతనే తీసుకోవాలనుకున్నా వర్కవుట్ కాలేదు

‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో ఓ పాత హీరోయిన్ పాత్రకు నో చెప్పిన సమంత

కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన సామ్

సమంత నుంచి నయనతార చేతుల్లోకి వెళ్లిన తమిళ హిట్ మూవీ ‘మాయ’

పుష్ప సినిమాలో ముందు సమంతనే హీరోయిన్‌గా అనుకున్నా పాజిబుల్ కాలేదు

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి