పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సహా తెలుగులో సింగిల్ కార్డ్ టైటిల్‌తో వచ్చిన సినిమాలు
పవన్ కళ్యాణ్ - బ్రో (BRO) :
సై | రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్‌గా తెరకెక్కిన ‘సై’ మూవీ..
ఓం | కళ్యాణ్ రామ్ నందమూరి హీరోగా తెరకెక్కిన ఈ మూవీ
ఢీ - శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు, జెనీలియా నాయికా,నాయికలుగా తెరకెక్కింది.
‘అ’ - ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ’
త్రీ - ధనుశ్, శృతి హాసన్ హీరో, హీరోయిన్లు
స్త్రీ పేరుతో తెలుగు సహా వివిధ భాషల్లో సినిమాలు వచ్చాయి.
కీ జగపతి బాబు ముఖ్యపాత్రలో నటించారు.
I - శంకర్, విక్రమ్ కాంబోలో వచ్చిన రెండో మూవీ
నో - తారకరత్న హీరోగా తెరకెక్కిన నో మూవీ
A - - ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన మరో సింగిల్ టైటిల్ కార్డు సినిమా ‘A
‘ రా’ - ముఖ్యంగా సింగిల్ టైటిల్ పేర్లకు ఉపేంద్రనే ఆద్యుడు అని చెప్పాలి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు వచ్చాయి.