టాలీవుడ్ హీరోలు.. వారి పిల్లలు

అల్లు అర్జున్ వారసుడు అల్లు అయాన్.. స్టైలిష్ స్టార్ కూతురు పేరు అర్హ

జూనియర్ ఎన్టీఆర్‌కు ఇద్దరు కొడుకులు.. వారి పేరు అభయ్ రామ్, భార్గవ్ రామ్

మహేశ్‌బాబు కొడుకు పేరు గౌతమ్.. కూతురు సితార

పవన్ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ల సంతానం అకీరా నందన్, ఆద్య

మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా.. కొడుకు అవ్రామ్

ఆది సాయికుమార్‌ కూతురు పేరు అయానా

నేచురల్ స్టార్ నాని కొడుకు పేరు అర్జున్ ఘంటా

గోపీచంద్‌కు ఇద్దరు కొడుకులు.. విరాట్ కృష్ణ, వియాన్

మంచు లక్ష్మి కూతురు పేరు విద్య నిర్వాణ

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి