ఐటెమ్ సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్స్

హీరోయిన్లు ఐటెమ్ సాంగ్స్ చేసే ట్రెండ్‌ శ్రియతో ప్రారంభం

స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే దేవదాస్‌లో శ్రియ ‘బ్రహ్మాండం బద్దలుకొట్టే..’ ఐటెమ్ సాంగ్

తాజాగా పుష్ప సినిమాలో ‘ఊ అంటావా..’ ఐటెమ్ సాంగ్‌లో నటించిన సమంత

అల్లుడు శీను సాంగ్, జై లవకుశలో ‘స్వింగ్ జర’, కేజీఎఫ్‌లో ‘దోచెయ్’ సాంగ్స్‌ చేసిన తమన్నా

జనతా గ్యారేజ్‌లో కాజల్ అగర్వాల్ ‘పక్కా లోకల్’ ఐటెమ్‌ సాంగ్‌

రంగస్థలంలో ‘జిగేలు రాణి’గా పూజా హెగ్డే హల్‌చల్‌

ఆగడు సినిమాలో ‘జంక్షన్‌లో’ ఐటెమ్ సాంగ్‌ చేసిన శృతి హాసన్

బిల్లాలో హన్సిక ఐటెమ్ గర్ల్‌గా కనిపించిన ‘ఎల్లోరా శిల్పాన్ని’ సాంగ్

నాయక్ సినిమాలో ‘యవ్వారమంటే ఏ ఊరే’ ఐటెమ్ సాంగ్‌లో మెరిసిన చార్మి

‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో సమీరా రెడ్డి ‘భళ్లారి భావ’ ఐటెమ్ సాంగ్‌

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి