హీరోలకన్నా తగ్గేదేలే.. డైరెక్టర్ల భారీ రెమ్యునరేషన్లు

సినిమాల్లో సగం ఖర్చు హీరోల రెమ్యునరేషన్లకే పోతుందని చాలా మంది అభిప్రాయం

టాలీవుడ్ హీరోలు కూడా ఏ మాత్రం తగ్గకుండా రెమ్యునరేషన్లు తీసుకుంటుంటారు

టాలీవుడ్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్లు తీసుకునే దర్శకులు వీళ్లు

రాజమౌళి సినిమాలో వాటాలు తీసుకుంటారని టాక్. ఆయన రెమ్యునరేషన్ రూ.60 కోట్లు

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు 

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా తగ్గేదేలే.. ఆయన రెమ్యునరేషన్ రూ.50 కోట్లు

భారీ చిత్రాల డైరెక్టర్ శంకర్ రెమ్యునరేషన్ కూడా భారీగానే.. రూ.40 కోట్లు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రెమ్యునరేషన్ రూ.30 కోట్లు 

విలక్షణ సినిమాల దర్శకుడు కొరటాల శివ రెమ్యునరేషన్ రూ.25 కోట్లు

లైగర్ సినిమాకు పూరీ జగన్నాథ్ రూ.25 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి