తమిళ నటి ఊర్వశి బెస్ట్ మూవీస్

1983లో వచ్చిన ‘వద్దంటే పెళ్లి’ తమిళ వెర్షన్‌తో ఇండస్ట్రీకి ఊర్వశి ఎంట్రీ

1990లో వచ్చిన 'మైఖేల్ మదన కామ రాజు'లో ఆమె పర్ఫార్మెన్స్ హైలెట్

1994లో వచ్చిన ‘ఆడవాళ్లకు మాత్రమే’ సినిమాలో ఊర్వశికి కీ రోల్

2002లో వచ్చిన ‘పంచతంత్రం’ సినిమాలో ఊర్వశి కామెడీ టైమింగ్‌ సూపర్

2009లో తెలుగులో డబ్ అయిన ‘రంగం మొదలైంది’లో హీరో తల్లి పాత్ర

2010లో వచ్చిన ‘మన్మథ బాణం’ సినిమాలోనూ ఊర్వశి యాక్టింగ్‌కు గుడ్ మార్క్స్

2015 తమిళ థ్రిల్లర్ మూవీ 'Tamizhuku En Ondrai Azhuthavum'లో బెస్ట్ యాక్టింగ్

2020లో వచ్చిన ‘అమ్మోరు తల్లి’ డబ్బింగ్ సినిమాలో ఆమె యాక్టింగ్‌కు ప్రశంసలు

2020లో రిలీజైన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో సూర్య తల్లిగా బెస్ట్ పర్ఫార్మెన్స్

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి