ప్రేమ కోసం మతం మార్చుకోవడం సినిమాల్లో చూస్తూ ఉంటాం
రీల్ లైఫ్ లోనే కాదు...రియల్ లైఫ్ లోనూ ఇలా చేశారు మన స్టార్స్
నిజజీవితంలో తమ ప్రేమ కోసం మతం మారిన హీరోయిన్లెవరో చూద్దామా
నయనతార: అసలు పేరు డయానా మరియం కురియన్
క్రైస్తవ మతంలో జన్మించినా పెళ్లికి ముందే హైందవ ధర్మంలో అడుగుపెట్టింది
మోనికా: ఇస్లాం మతం స్వీకరించి MG రహీమా అని పేరు మార్చుకుంది
నగ్మా: అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ
2007లో బాప్టిజం స్వీకరించింది
జ్యోతిక: పంజాబీ అయిన జ్యోతిక హిందూ సంప్రదాయం ప్రకారం సూపర్ స్టార్ సూర్యను వివాహం చేసుకుంది
ఖుష్బూ సుందర్: అసలు పేరు నఖత్ ఖాన్
సుందర్ ని పెళ్లి చేసుకోవడానికి హిందూ మతంలోకి మారింది ఖుష్భు
సంజనా గల్రానీ: మహీరాగా పేరు మార్చుకున్న సంజనా 2018లో ఇస్లాం స్వీకరించింది