171వ సినిమా తర్వాత నటనకు రజనీకాంత్ రిటైర్మెంట్
తలైవా రజనీకాంత్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్
నటనకు గుడ్ బై చెప్పబోతున్న స్టైల్ స్టార్
ప్రస్తుతం లోకేష్ కనకరాజ్‌తో తలైవా సినిమా
జైలర్, లాల్ సలామ్ షూటింగ్‌లో రజనీకాంత్ బిజీ
171వ సినిమా తర్వాత రజనీకాంత్ రిటైర్మెంట్ ప్రకటన
ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నటుడు, దర్శకుడు మిష్కిన్
రజనీకాంత్ 50ఏళ్ల సినీ ప్రస్థానానికి త్వరలోనే ముగింపు
లాల్ సలామ్'లో మొయిదీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్
2017లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్
అనారోగ్యం వల్ల తలైవా రాజకీయాలకు గుడ్‌బై
ఇప్పుడు సినిమాలకు దూరమవుతున్నట్లుగా వార్తలు (image credit - instagram)