టాలీవుడ్ సెలబ్రిటీల స్టైలిస్ట్స్‌ ఎవరంటే

రకుల్, సమంత లాంటి హీరోయిన్లకు పర్సనల్ స్టైలిస్ట్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన నీరజ కోన

అల్లు అర్జున్, తారక్, నితిన్ లాంటి చాలా మంది హీరోలకు స్టైలిస్ట్‌గా వర్క్ చేసిన అశ్విన్ మావ్లే

టాలీవుడ్ హీరోయిన్లతో పాటు రానా దగ్గుబాటికి స్టైలిస్ట్‌గా వ్యవహరించిన గీతిక చడ్డా

రాశి ఖన్నా, నమ్రత శిరోద్కర్‌, ఇతర హీరోయిన్లకు పర్సనల్ స్టైలిస్ట్‌గా నితిషా శ్రీరామ్ ఫేమస్

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో పాటు అఖిల్, రామ్‌కు స్టైలిస్ట్‌గా పని చేసిన హర్మన్ కౌర్

సమంతతో పాటు నిహారిక కొణిదెల, లావణ్య త్రిపాఠికి స్టైలిస్ట్‌గా పని చేస్తున్న ప్రీతమ్ జుకాల్కర్

నాగార్జున, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సర్కార్ సినిమాలో హీరో విజయ్‌కి స్టైలింగ్ చేసిన పల్లవి సింగ్

కాజల్ అగర్వాల్‌కు చాలా సినిమాల్లో స్టైలింగ్ చేసిన అర్చ మెహతా

విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, రష్మిక మందన్నకు స్టైలిస్ట్‌గా వ్యవహరించిన శ్రావ్య వర్మ

సూపర్ స్టార్ మహేష్ బాబు  పర్సనల్ స్టైలిస్ట్ పేరు అక్షయ్ త్యాగి

మహానటి సినిమాలో కీర్తి సురేష్‌కు స్టైలిస్ట్‌గా వ్యవహరించిన ఇంద్రాక్షి పట్నాయక్ 

మంచు లక్ష్మి, మెహరీన్ కౌర్‌తో పాటు ఇతర హీరోయిన్లకు స్టైలింగ్ చేసిన శ్వేతా మల్పాని

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి