పొట్టి గౌనులో శ్రీముఖి.. రాములమ్మ థైస్ షోతో 

telugu.news18.com

బుల్లితెరపై హవా నడిపిస్తోంది యాంకర్ శ్రీముఖి

చిన్ని తెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఆమె పేరు తెచ్చుకుంది

మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేయడంలో శ్రీముఖిదే మొదటి స్థానం

తనదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూ పలువురి మెప్పు పొందింది శ్రీముఖి

మరోవైపు సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది

ఎప్పటికప్పుడు ట్రెండీ దుస్తులతో స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది

ఈ నేపథ్యంలోనే తాజాగా పొట్టి గౌనులో అందాల విందు చేసింది 

ఈ ఫొటోల్లో శ్రీముఖి థైస్ షో చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు 

ప్రస్తుతం శ్రీముఖి ఒక్కో షోకి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం

సిల్వర్ స్క్రీన్ పై కూడా అందివచ్చిన ప్రతి అవకాశంలో తన మార్క్ చూపించేలా ప్రయత్నాలు చేస్తోంది శ్రీముఖి