బొడ్డు చూపిస్తూ శ్రీముఖి హాట్ డోస్

telugu.news18.com

బుల్లితెర ఫేమస్ యాంకర్లలో ఒకరు శ్రీముఖి 

తనదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూ బుల్లితెర రాములమ్మగా పాపులర్ అయింది శ్రీముఖి

మాటలతో మాయ చేయడంలో అమ్మడి రూటే సపరేటు

చలాకీగా మాట్లాడుతూ ప్రేక్షకుల చేత లౌడ్ స్పీకర్ అని కూడా అనిపించుకుంటోంది శ్రీముఖి 

మరోవైపు సోషల్ మీడియాలో హాట్ డోస్ దట్టిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది

తాజాగా రెడ్ శారీలో అందాలు ఆరబోసింది శ్రీముఖి 

నడుమందాలతో అట్రాక్ట్ చేస్తూనే బొడ్డు చూపిస్తూ మాయ చేసింది 

ఈ అమ్మడి చురకత్తుల్లాంటి చూపులు కుర్రకారు గుండెలను గుచ్చేస్తున్నాయి

ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాలతో బిజీ అవుతోంది శ్రీముఖి

బుల్లితెర షోస్ తో పాటు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది