టీ షర్టులో శ్రీముఖి అందాలు అదుర్స్

యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. 

తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. 

అంతేకాదు నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3లో ఈమె రన్నరప్‌గా నిలిచారు.

అది అలా ఉంటే ఆమె తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోల్లో శ్రీముఖి  అదరగొట్టిందనే చెప్పాలి. 

క్యూట్ లుక్‌లో కేకపెట్టించింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 

దానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆ మధ్య కొన్ని రోజులు యాంకరింగ్ కొంత విరామం ఇచ్చి.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌ మూడవ సీజన్‌లో శ్రీముఖి పాల్గొన్న సంగతి తెలిసిందే.

అంతేకాదు బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యింది శ్రీముఖి. 

ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతోన్న శ్రీముఖి ఓ వైపు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోంది. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి