శ్రీముఖి కొంగు చాటు అందాలు

telugu.news18.com

ప్రస్తుతం భారీ ఫాలోయింగ్ ఉన్న యాంకర్లలో ఒకరు శ్రీముఖి

కెమెరా ముందు తనదైన మాటలతో యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసింది శ్రీముఖి 

బుల్లితెర రాములమ్మగా ఫుల్ పాపులర్ అయింది

బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతి కొద్దిమంది బ్యూటీల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది 

తనదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూనే గ్లామర్ వడ్డిస్తూ ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తోంది శ్రీముఖి 

సోషల్ మీడియా వేదికగా హాట్ ట్రీట్ ఇస్తోంది 

తాజాగా బ్లాక్ శారీలో కనిపించి మెస్మరైజ్ చేసింది

కొంగు జార్చి అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు వల వేసింది 

బిగ్ బాస్ తెలుగు 3 లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది శ్రీముఖి 

ప్రస్తుతం పలు టీవీ షోస్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తోంది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి