ఇదీ శ్రీముఖి రేంజ్! ఆ లెక్క వేరేలే..

telugu.news18.com

బుల్లితెరపై బాగా పాపులర్ అయిన యాంకర్లలో శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది

అల్లరి పిల్లగా తనదైన మాటలతో లౌడ్ స్పీకర్ అని పిలిపించుకుంటూ బిజీ యాంకర్ అయింది శ్రీముఖి

ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లో కూడా భాగమవుతోంది శ్రీముఖి

జులాయి అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది

నేను శైలజ, జెంటిల్‌మెన్, ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ లాంటి సినిమాల్లో నటించింది ఈ రాములమ్మ

అలా అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై శ్రీముఖికి మంచి డిమాండ్ చేకూరింది

ఆ డిమాండ్ క్యాచ్ చేసుకుంటూ భారీగా రెమ్మ్యూనరేషన్ అందుకొంటోందట శ్రీముఖి

ఇటీవల సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) కార్యక్రమానికి హోస్ట్ గా చేసి భారీ సొమ్ము తీసుకుందట శ్రీముఖి

ఈ ఒక్క ఈవెంట్ కోసం శ్రీముఖికి ఏకంగా 20 లక్షలు ఇచ్చారని టాక్

ఇది దాదాపు సీనియర్ యాంకర్ సుమ తీసుకునే రెమ్యూనరేషన్ కి సమానం కావడంతో శ్రీముఖి రేంజ్ బయటపడింది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి