బిగ్‌బాస్ బ్యూటీ, సౌత్ నటి పూజారామచంద్రన్ బీచ్‌లో బీభత్సం
బీచ్‌లో భర్తకు లిప్ లాక్ కిస్ ఇచ్చిన పూజారామచంద్రన్
ఫోటోలకు రొమాంటిక్ ఫోజులిచ్చిన పూజారామచంద్రన్
ప్రెగ్నెన్సీలో ఉండీ కూడా స్విమ్ డ్రెస్‌లో భర్తతో కలిసి స్నానం
పూజారామచంద్రన్ థాయ్‌లాండ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్
గతేడాది గర్భవతిగా మారిన యాక్టరస్ ప్రియారామచంద్రన్
బేబీ బంప్‌తో దిగిన ఫోటోలను నెటిజన్లతో షేర్ చేసిన సౌత్ నటి
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా పరిచయమైన నటి
2017లో వీజే క్రెయిగ్‌తో విడాకులు తీసుకున్న పూజారామచంద్రన్
2019 లో జాన్ కోకన్ను రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
కాంచన-2,లవ్ ఫెయిల్యూర్, స్వామిరారా సినిమాల్లో నటించిన పూజారామచంద్రన్
బాహుబలి', 'కేజీఎఫ్ చాప్టర్-1' చిత్రాలకు పని చేసిన జాన్ కోకన్ (image credit - instagram)