చీరకట్టులో శ్రియ సరన్ అందాల అరాచకం.. 

శ్రియ సరన్ గత రెండు దశాబ్డాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్ అండ్ గ్లామర్‌తో రాణిస్తోంది. 

ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. దానికి సంబంధించిన ప్రతి మూమెంట్‌ను ఈమె అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది.

శ్రియ ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. 

దానికి సంబంధించిన ప్రతి మూమెంట్‌ను ఈమె అభిమానులతో పంచుకుంటోంది. 

అంతేకాదు ఎప్పటి కపుడు తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటోంది. 

తాజాగా చీరకట్టులో అందాల ప్రదర్శనతో మరోసారి రెచ్చిపోయింది.

తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ..

టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్  స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.

అందం, అందుకు తగ్గ అభినయం కనబర్చి ఎందరో అభిమానులను కూడగట్టుకున్న ఈ బ్యూటీ 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్ళాడినా సినిమాలకు మాత్రం దూరం కాలేదు. 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి