ఇష్టం సినిమాతో తెలుగు తెరపై కాలుమోపింది అందాల తార శ్రీయ
వరుసపెట్టి బిగ్ ఆఫర్స్ అందుకుంటూ అనతికాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది
శ్రీయ సినీ కెరీర్ సుదీర్ఘ కాలం కొనసాగింది
రెండు తరాల హీరోలతో రొమాన్స్ చేసిన అనుభవం ఈ హాట్ బ్యూటీ సొంతం
2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొస్చీవ్ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది శ్రీయ
ప్రస్తుతం శ్రీయకు ఓ కూతురు ఉంది. ఆమె పేరు రాధా
సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ తన అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తోంది శ్రీయ
తాజాగా తన హాట్ పిక్స్ కొన్ని షేర్ చేసి షాకిచ్చింది శ్రీయ
మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే హాట్ ట్రీట్ ఇస్తోంది శ్రీయ
ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి