శ్రీయ కూతురిని చూశారా..? సో క్యూట్..

telugu.news18.com

సౌత్ ఇండియన్ తెరపై స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది శ్రీయ

దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ అందించింది

2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కొస్చీవ్‌ను సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది శ్రీయ

అప్పటినుంచి భర్తతో రొమాంటిక్ టూర్స్ వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వచ్చింది

గత లాక్ డౌన్ సమయంలో ప్రెగ్నెంట్ అయిన శ్రీయ.. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది 

ఆ బిడ్డ పేరు రాధా అని పెట్టిన శ్రీయ.. కూతురితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది 

అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ భర్త, కూతురుతో కలిసి షికార్లు కొడుతోంది శ్రీయ

ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్న శ్రీయ అక్కడ తన కూతురుతో ఫోటో షూట్ చేసింది 

ఇలా తొలిసారి కూతురు ఫేస్ చూపించింది శ్రీయ

చాలా గ్యాప్ తర్వాత రీసెంట్ గా RRR సినిమాలో మెరిసింది అందాల తార శ్రీయ 

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి