శ్రద్దా దాస్.. ఉప్పొంగే అందాల జాతర

telugu.news18.com

ముంబై భామ శ్రద్ద దాస్ తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది

ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ గ్లామర్‌ని ఆన్ లైన్ మాధ్యమాలపై పరుస్తూ హీటు పెంచుతోంది

గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ బ్యూటీ.. తన అందాలను మార్కెట్ లో పెట్టేసింది

ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ వలపు వల వేసింది

స్లీవ్ లెస్ టైట్ ఫిట్ డ్రెస్‌లో కనిపిస్తూ డిఫరెంట్ యాంగిల్స్ తో మత్తెక్కిస్తోంది శ్రద్దా

శ్రద్దా దాస్‌కు ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్‌లోనే ఎక్కువ క్రేజ్ లభిస్తోంది

సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రద్దా దాస్

వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది

ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా జామూన్ అంటారు. 

వానా కాలం  ఆరంభంలో విరివిగా లభిస్తాయి. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువే

నేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తాయి


వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.  గుండె పోటు అవకాశాల్ని తగ్గిస్తుంది

నేరేడులో విటమిన్‌ బి, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. ఉదర సంబంధ సమస్యలకు బాగా పనిచేస్తుంది

డయాబెటిక్ పేషెంట్లు వీటిని తప్పకుండా తినాలి. రక్తంలో చక్కెరను స్థాయిని పెంచదు.

నేరెడు విత్తనాలు ఎండబెట్టి.. పొడి చేసుకుని తీసుకుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి

ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. 

Disclaimer

నేరేడు పండ్లతో పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుంది

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి