హాట్ అందాలతో గోవాలో శ్రద్దా దాస్ చిల్

telugu.news18.com

అందాల తారగా మంచి గుర్తింపు పొందింది శ్రద్దా దాస్ 

కెరీర్ సంగతి ఎలా ఉన్నా హాట్ బ్యూటీగా జనం గుండెల్లో గూడు కట్టుకుంది 

హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేయడంలో కూడా ముందే ఉంటోంది ఈ బ్యూటీ 

అవకాశాల వేటలో భాగంగా ఆన్ లైన్ మాధ్యమాలపై హవా నడిపిస్తోంది శ్రద్దా 

నలుగురి కన్ను తనపై పడేలా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది

తాజాగా తన గోవా ట్రిప్ ఫొటోస్ షేర్ చేసి కుర్రకారు మైండ్ బ్లాక్ చేసింది శ్రద్దా

డార్క్ క్రీమ్‌ కలర్ సింగిల్ పీస్ డ్రెస్‌లో ఎద సంపదను బయటపెట్టింది

హీరోయిన్ గా రాణించకపోయినా వెబ్ సిరీస్‌ల పరంగా భేష్ అనిపించుకుంటోంది శ్రద్దా 

గ్లామర్ షోతో రచ్చ చేయడంలో తనకు సాటెవ్వరూ లేరన్నట్లుగా దూసుకుపోతోంది శ్రద్దా దాస్ 

చీరకట్టినా, బికినీ వేసినా తన నాభి అందాలతో శ్రద్దగా గాలం వేస్తోంది