రుహాణి శర్మ పైట చాటు అందాలు

telugu.news18.com

మోడలింగ్ రంగం నుంచి వచ్చి హీరోయిన్ అయింది రుహాణి శర్మ

చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది 

ఆ తర్వాత హిట్ సినిమాతో సక్సెస్ అందుకుంది 

డర్టీ హరి లాంటి సినిమాలు చేసినా అమ్మడి ఫేట్ మారలేదు

దీంతో సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తోంది రుహాణి

తాజాగా పైట చాటు అందాలు చూపిస్తూ ఫోటో షూట్ చేసింది 

ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి 

ప్రస్తుతం HER అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది రుహాణి 

రీసెంట్ గా విడుదల చేసినా HER టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది 

కెరీర్ టర్నింగ్ పాయింట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ