రాజమౌళి మూవీస్‌ అండ్‌ కలెక్షన్స్‌

రాజమౌళి ఫస్ట్‌ మూవీ స్టూడెంట్‌ నెం.1 బడ్జెట్‌ రూ.2 కోట్లు, కలెక్షన్‌ రూ.12 కోట్లు

ఇండస్ట్రీ హిట్‌ సింహాద్రి బడ్జెట్‌ రూ.8 కోట్లు, టోటల్‌ కలెక్షన్‌ రూ.26 కోట్లు

రూ.5 కోట్లతో సై సినిమా తీసి రూ.9.5 కోట్లు కొల్లగొట్టిన దర్శకధీరుడు 

ప్రభాస్‌ ఫస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ ఛత్రపతి మూవీ బడ్జెట్‌ రూ.10 కోట్లు, కలెక్షన్ రూ.21 కోట్లు

బ్లాక్‌బస్టర్‌ మూవీ విక్రమార్కుడు కలెక్షన్ రూ.23 కోట్లు.. బడ్జెట్‌ రూ.11 కోట్లు

జూ.ఎన్టీఆర్‌ కమ్‌ బ్యాక్‌ సినిమా యమదొంగ బడ్జెట్‌ రూ.18 కోట్లు, టోటల్‌ కలెక్షన్‌ రూ.34 కోట్లు

అప్పట్లో హైయ్యస్ట్‌ బడ్జెట్‌ రూ.44 కోట్లతో తీసిన మగధీర మూవీ కలెక్షన్‌ రూ.78 కోట్లు

రూ.14 కోట్లతో తీసిన మర్యాదరామన్న మూవీ వసూలు చేసిన మొత్తం రూ.29 కోట్లు

హీరో నాని ఈగ మూవీ కలెక్షన్‌ రూ.45 కోట్లు.. బడ్జెట్‌ రూ.26 కోట్లు

బాహుబలి ది బిగినింగ్‌ బడ్జెట్‌ రూ.136 కోట్లు.. దాదాపు రూ.600 కోట్లు కలెక్ట్‌ చేసిన మూవీ

సుమారు రూ.854 కోట్లు రాబట్టిన బాహుబలి 2 బడ్జెట్‌ రూ.250 కోట్లు

ట్రిపుల్‌ ఆర్‌ మూవీ బడ్జెట్‌ ఏకంగా రూ.336 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.451 కోట్లుగా అంచనా

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి