RRRలో ‘మల్లి’గా నటించిన అమ్మాయి ఎవరు?

RRR సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్ర ‘మల్లి’ అనే అమ్మాయిది

సినిమా స్టోరీ మొత్తం మల్లిని బ్రిటిష్ వారి చెర నుంచి తప్పించే నేపథ్యంలో నడుస్తుంది

మూవీలో గోండు పిల్లగా నటించిన ఈమె గురించి ఆరా తీస్తున్న నెటిజన్లు

మల్లి పాత్రలో జీవించిన ఈ అమ్మాయి అసలు పేరు ట్వింకిల్ శర్మ

డాన్స్ ఇండియా డాన్స్ హిందీ రియాలిటీ షోతో పాపులర్ అయిన ఎనర్జిటిక్ గర్ల్

ఇండియాస్ బెస్ట్ డ్రామా బాజ్‌లో చివరి 8 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచిన ట్వింకిల్

తర్వాత టీవీ రియాలిటీ షోలలో పార్టిసిపేట్ చేసి, కొన్ని యాడ్స్‌లో కూడా నటించింది

రాజమౌళి RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో ఫేమస్ అయిన ట్వింకిల్

RRR షూటింగ్ మొదలైనపుడు ఈమె 8వ తరగతిలో ఉండగా.. ఇప్పుడు ఇంటర్‌కు వచ్చిందట

సినిమా మొత్తం మల్లి చుట్టూ తిరగడంతో.. యాక్టింగ్‌ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్న ట్వింకిల్

మరిన్ని వెబ్ స్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి